April 15, 2025

ప్రొఫెసర్ సాయిబాబా దేశద్రోహినా.. పదేళ్లు చీకటి జైల్లో నరకయాతన!

2014 మే 9వ తేదీ.. ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్‌లో చీఫ్ ఎగ్జామినర్‌గా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు కారులో ఇంటికి బయల్దేరారు. ఇంతలో సివిల్ డ్రెస్‌లో ఉన్న కొంత మంది ఆ కారును […]