April 15, 2025రోడ్డుపై అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలిస్తే, అవాక్కవ్వాల్సిందే!“నాకే ఆ అవకాశం వచ్చుంటేనా.. నాక్కూడా వాళ్ల అయ్య మాదిరిగా డబ్బు ఉంటేనా.. మా తాత ఆస్తులు అమ్మేకపోతేనా..” ఎవరైనా విజయం సాధించినప్పుడో, ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడో చాలా మంది అనుకునే మాటలివి! కానీ, అవకాశాలను అందిపుచ్చుకొని […]