April 23, 2025Great Story: తన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని.. లక్షల జీతం వదిలేసి, ట్యాక్సీ డ్రైవర్ గా..!అది ముంబై మహానగరం, 1982 మార్చి 5వ తేదీ.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సరోజ్ అనే మూడు నెలల గర్భిణికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పితో విలవిలలాడుతూ.. భర్త విజయ్ ఠాకూర్ ను నిద్రలేపింది. […]