April 7, 2025

ప్రపంపనలు రేపిన ‘ఛావా’.. ఒక సినిమాకి సమాజాన్ని ఇంతలా ప్రభావితం చేసే సత్తా ఉందా!

అది మహారాష్ట్రలోని ఖుల్తాబాద్ పట్టణం, ఛత్రపతి శంభాజీనగర్! గతంలో ఈ శంభాజీనగర్ పేరు ఔరంగాబాద్ గా ఉండేది.. ఎందుకంటే.. ఈ ప్రాంతంలోనే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉంది. అయితే, ఔరంగజేబు సమాధిని ఇక్కడి నుంచి తొలగించాలని […]